వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం మండలం వీరమ్మ కాలనీ సమీపంలోని హైవేపై విషాదం చోటుచేసుకుంది. కొండమోడు నుంచి నకరికల్లు వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి మార్గమధ్యంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

