Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవే పై రోడ్డు ప్రమాదం ఒకరి మృతి

Follow Udayam on Google
Mohammad Aug 13, 2026 9:59 PM అనంతపురంక్రైమ్
హైవే పై రోడ్డు ప్రమాదం ఒకరి మృతి - Udayam
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని గేట్స్ కళాశాల సమీపంలో గల 44 హైవేపై గురువారం ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...