Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవే పై రోడ్డు ప్రమాదం - దంపతులకు గాయాలు

Follow Udayam on Google
Mohammad Sep 09, 2026 12:07 PM అనంతపురంGeneral
హైవే పై రోడ్డు ప్రమాదం - దంపతులకు గాయాలు - Udayam
పామిడి మండలం రామరాజు పల్లి గ్రామ సమీపంలోని 44 హైవేపై బుధవారం బైకు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 1033 హైవే సిబ్బంది గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...