వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్ పేట మండలంలోని రుద్రారం, యన్మనగండ్ల, ఇప్పటూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవానికి ఎంపీ డీకే అరుణ మంగళవారం సాయంత్రం 5 గంటలకు రానున్నారు.
ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి గణేష్ పిలుపునిచ్చారు
Comments
Loading comments...

