వార్తలకు తిరిగి వెళ్లండి

గురువారం పత్తికొండలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసించారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బార్ అధ్యక్షుడు వై.మధుబాబు డిమాండ్ చేశారు. 2014 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు.
హైకోర్టుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పత్తికొండలో సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

