Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదర్‌నగర్‌లో వీధిలైట్లపై BRS డిమాండ్

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:27 AM రంగారెడ్డి General
హైదర్‌నగర్‌లో వీధిలైట్లపై BRS డిమాండ్ - Udayam
హైదర్‌నగర్‌ డివిజన్‌లో వీధిలైట్లు వెలగక రహదారులు అంధకారంగా మారాయని స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వినాయక చవితి, నిమజ్జనం వేళ మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి ఎలక్ట్రిసిటీ, GHMC అధికారులు వెంటనే స్పందించి వీధిలైట్లను పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...