Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 8:35 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Udayam
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. NTEPలో 7 STLS, 7 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఆగస్టు 18న వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. బస్తీ దవాఖానాల్లో 24 మెడికల్ ఆఫీసర్, 49 స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...