Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో సిక్కోలు వాసి సూసైడ్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 04, 2026 8:15 AM శ్రీకాకుళంGeneral
హైదరాబాద్‌లో సిక్కోలు వాసి సూసైడ్ - Udayam
​ఆర్థిక ఇబ్బందులతో శ్రీకాకుళం జిల్లా వాసి కూకట్‌పల్లి PS పరిధి మూసాపేట ఆత్మహత్య చేసుకున్నాడు. సోంపేట మండలానికి చెందిన దుర్యోధన(34) (హైదరాబాద్) జనతానగర్‌లో నివాసముంటూ ఫైర్ సేఫ్టీ విభాగంలో పనిచేస్తున్నాడు. భార్య రాఖీ కట్టేందుకు వెళ్ళింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...