వార్తలకు తిరిగి వెళ్లండి

రిపోర్టర్‌గా చెప్పుకుంటూ ఓ మహిళను బెదిరించి, దాడికి పాల్పడిన అరీఫ్ హుస్సేన్ (32)పై మెహదీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ‘SNZ YouTube News Channel’లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అరీఫ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.
BNS 64(2)(m), 123, POCSO చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు ఇన్‌స్పెక్టర్ ఎస్. మల్లేష్ తెలిపారు. బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

