వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు బస్సు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాడాలని తాడిపత్రి మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సు యజమానుల సమావేశం ఉంటుందని వెల్లడించారు. అందరూ హాజరై సలహాలు, సూచనలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

