వార్తలకు తిరిగి వెళ్లండి

మైసూర్‌లో జరుగుతున్న 'ధర్మన్' సినిమా షూటింగ్‌కు సూపర్‌స్టార్ రజనీకాంత్ సాధారణ ఆటోలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అభివాదం చేస్తూ ఆయన సెట్స్‌లోకి వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ కాగా, ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Loading comments...

