వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ కన్యత్వం నేపథ్యంలో విభిన్న కథాంశంతో తెరకెక్కిన 'ఇంప్యూర్' సినిమా అక్టోబర్ 2న పాన్-ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వారాహి మల్లిపాముల నిర్మాణంలో, నిశాంతి ఎవాని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో యషా ముత్తులూరి ప్రధాన పాత్రలో నటించారు.
Comments
Loading comments...

