వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో గంజాయి కింగ్‌పిన్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతూ బాయికి సంబంధించిన మూడు ప్రాంతాల్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తెలంగాణ ఈగల్ ఫోర్స్ నమోదు చేసిన డ్రగ్స్ కేసుల ఆధారంగా మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన ఈడీ, ‘నషా ముక్త్ భారత్’ ప్రచారంలో భాగంగా పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసి ఈడీ సోదాలు చేపట్టింది.
Comments
Loading comments...

