వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్ డివిజన్‌లో భారత్ ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మెడికోవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఆగస్టు 16న ఉదయం 10 గంటలకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారు.
ప్రజలు క్యాంప్‌లో పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ కోరారు.
Comments
Loading comments...

