వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీవీఆర్ కాలేజీ బీటెక్ విద్యార్థి ఏమిరెడ్డి అభిలాష్ రెడ్డి మృతి చెందాడు. హయత్‌నగర్ బస్టాండ్‌లో స్నేహితుడిని దింపి తిరిగి వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అభిలాష్ తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి నల్లగొండలోని ప్రేరణ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. కొడుకు మృతితో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Comments
Loading comments...

