Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 9:32 AM వికారాబాద్General
హైదరాబాద్‌లో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ - Udayam
​ప్రధాని మోదీ పిలుపు మేరకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం నుండి వివేకానంద విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. ​ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ శరత్ కుమార్ రెడ్డి గారు పాల్గొని, జాతీయ ఐక్యతను చాటారు. ఈ ర్యాలీ అందరిలో దేశభక్తిని నింపిందని ఆయన తెలిపారు

Comments

G
Loading comments...