వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని UDAY అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా బృందం జాయింట్ కలెక్టర్‌ను కోరింది.
వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి, G.O.Ms.No.19 ద్వారా ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరింది.
Comments
Loading comments...

