Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీగా పెరుగిన బంగారం ధర

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 9:46 AM జాతీయంవాణిజ్యం
భారీగా పెరుగిన బంగారం ధర  - Udayam
హైదరాబాద్, విజయవాడలో గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,900 పెరిగి రూ.1,42,810కు చేరింది. బుధవారం ఈ ధర రూ.1,39,910గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,910గా నమోదైంది.

Comments

G
Loading comments...