వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ పరిధిలో ఆరు డెయిరీ యూనిట్లు, ఓ రవాణా కేంద్రంలో TG సేఫ్ ఫుడ్ వింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణం, FSSAI లైసెన్స్ లేకపోవడం, పాల ఉత్పత్తుల నిల్వలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు.
బస్సుల్లో తరలిస్తున్న 3.6 టన్నుల ఖోవాను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యూనిట్లపై మూసివేత, షోకాజ్, ఇంప్రూవ్మెంట్ నోటీసుల చర్యలు తీసుకోనున్నారు.
Comments
Loading comments...

