వార్తలకు తిరిగి వెళ్లండి

HYDలో కాస్మెటిక్ షాపుల్లో పాకిస్థాన్ తయారీ ఉత్పత్తులు అక్రమంగా విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులతో పోలీసులు నాంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండలో తనిఖీలు చేపట్టారు.
పాక్ లేబుల్ ఉన్న క్రీములు, స్కిన్ వైటనింగ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని క్రీముల్లో ప్రమాదకర రసాయనాలు, మెర్క్యురీ ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

