Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఫోటో ట్రేడ్ షో కు మాజీ మంత్రి ఆహ్వానం

Follow Udayam on Google
Anji Kummari Sep 28, 2026 12:57 PM మహబూబ్‌నగర్General
హైదరాబాద్ ఫోటో ట్రేడ్ షో కు మాజీ మంత్రి ఆహ్వానం - Udayam
హైదరాబాద్ శంషాబాద్ లోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 2, 3 & 4 వ తేదీలలో నిరహిస్తున్న "హైదరాబాద్ ఫోటో ట్రేడ్ షో" కు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ని ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ఫోటో, వీడియో రంగానికి సంబంధించిన నూతన సాంకేతికత, పరికరాలు, సేవలను పరిచయం చేసే ఈ ట్రేడ్ షో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...