Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నడిబొడ్డున పూలే దంపతుల విగ్రహాలు: TPCC

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:13 PM హైదరాబాద్General
హైదరాబాద్ నడిబొడ్డున పూలే దంపతుల విగ్రహాలు: TPCC - Udayam
మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నెక్లెస్‌ రోడ్డులో పూలే దంపతుల విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు. వారి ఆశయాలను భావితరాలకు చాటేలా విగ్రహాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.

Comments

G
Loading comments...