Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లో కేజీబీవీ సిబ్బంది మహాధర్నా

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 3:35 PM నిజామాబాద్General
హైదరాబాద్ లో కేజీబీవీ సిబ్బంది మహాధర్నా - Udayam
కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు TUCI రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్. పద్మ, ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు, నైట్ డ్యూటీల రద్దు, వారానికి ఒకరోజు సెలవు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...