వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు సర్వీస్ ను రైల్వే శాఖ ప్రారంభించింది.
ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా హైదరాబాద్–బెళగావి మధ్య ప్రత్యేక వారపు రైలు సర్వీసు ప్రారంభానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ రైలు గుంతకల్లు మీదుగా ప్రయాణించనుంది.
Comments
Loading comments...

