వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హైడ్రా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైందని అన్నారు.
వీరుల ఆశయాలను స్మరించుకుంటూ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని ఏవీ రంగనాథ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

