Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైబ్రిడ్ యాన్యుటి మోడల్ రహదారి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 1:57 PM నాగర్ కర్నూల్General
హైబ్రిడ్ యాన్యుటి మోడల్ రహదారి పనులకు శంకుస్థాపన - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ ‌లో రూ.146.71 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు HAM రహదారి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. అమ్రాబాద్ – తొల్పలపల్లి, బల్మూర్ –నాగర్‌కర్నూల్, అచ్చంపేట–రాకొండ రహదారులను బలోపేతం చేసి రెండు లేన్లుగా విస్తరించనున్నారు. పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

Comments

G
Loading comments...