వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట పట్టణంలోని వివిధ ప్రభుత్వ హాస్టల్లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని బిసి, ఆశ్రమ, తదితర హాస్టల్లో ఉన్న విద్యార్థులకు విద్యార్థినులు రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాఖీ పౌర్ణమి విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఆ కార్యక్రమాలలో ఆయా హాస్టల్స్ నిర్వాహకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

