వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్ మున్సిపాలిటీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సక్రమంగా లేక ప్రైవేట్ హాస్టళ్ల మురుగునీటిని పొలాలు, ప్లాట్లు, పార్కు స్థలాల్లోకి వదులుతున్నారు. దీంతో దుర్వాసన, మురుగుకుంటలు ఏర్పడి స్థానికులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
అక్రమంగా మురుగునీరు విడుదల చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

