Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం: మున్సిపల్ చైర్మన్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 12:37 PM వికారాబాద్General
హాస్టల్ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం: మున్సిపల్ చైర్మన్ - Udayam
సాయిపూర్ ఎస్టీ బాలికల హాస్టల్‌ను తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి గురువారం పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యత, వసతులపై ఆరా తీశారు. సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన ఆహారం, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...