Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థులను తిరిగి చేర్పించిన మాజీ ఎంపీపీ

Follow Udayam on Google
Sreekanth Patel Oct 04, 2026 6:21 PM మహబూబ్‌నగర్General
హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థులను తిరిగి చేర్పించిన మాజీ ఎంపీపీ - Udayam
నవాబుపేట మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థి రాకేష్, ఏడో తరగతి విద్యార్థి చరణ్ హాస్టల్‌కు చెప్పకుండా బయటకు వెళ్లారు. మండల కేంద్రం సమీపంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్, ఆయన స్నేహితుడు నరేందర్ విద్యార్థులను గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ తన కారులో విద్యార్థులను తిరిగి ఆశ్రమ పాఠశాలకు చేర్పించారు.

Comments

G
Loading comments...