వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక పోలీస్ స్టేషన్‌లో హార్వెంచర్ ఫార్మింగ్ పేరుతో అధిక రాబడులు వస్తాయని నమ్మించి పలువురు వ్యక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అనంతరం పెట్టుబడి మొత్తాలను తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులో నిందితుడు ని గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తూ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

