Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు అమలు చేయని సీఎం రేవంత్ మోసకారి: మణికంఠ రెడ్డి

Follow Udayam on Google
Sudheer Oct 04, 2026 6:19 PM కరీంనగర్General
హామీలు అమలు చేయని సీఎం రేవంత్ మోసకారి: మణికంఠ రెడ్డి - Udayam
విద్యా రంగాన్ని విస్మరిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల మోసకారిగా మిగిలారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో పలు ప్రాంతాల విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ లో చేరగా ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ల్యాప్‌టాప్‌లు, ఫీజు రియంబర్స్మెంట్ తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...