వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ జన్నారం మండల నాయకులు విమర్శించారు. బిఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ప్రధాన చౌరస్తాపై ఆందోళన చేశారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని బిఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

