Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాలోవీన్‌ కోసం ‘మామా బేర్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 12:10 PM జాతీయంవినోదం
హాలోవీన్‌ కోసం ‘మామా బేర్‌’ - Udayam
‘అబ్సెషన్‌’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కర్రీ బార్కర్‌.. హాలోవీన్‌ సందర్భంగా ‘మామా బేర్‌’ పేరుతో ఐదు నిమిషాల హారర్‌ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించారు. అక్టోబర్‌ 29న తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘దట్స్‌ ఏ బ్యాడ్‌ ఐడియా’లో దీనిని విడుదల చేశారు. చిరకాల సహచరుడు కూపర్‌ టామ్లిన్సన్‌తో కలిసి ఆయన ఈ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.ఈ షార్ట్‌ఫిల్మ్‌కు బార్కరే కథ, దర్శకత్వం, ఎడిటింగ్‌ బాధ్యతలు చేపట్టారు.

Comments

G
Loading comments...