Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హాలీవుడ్‌ దిగ్గజ నటుడు పాట్రిక్‌ స్టీవర్ట్‌ కన్నుమూత

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 12:15 PM జాతీయంవినోదం
 హాలీవుడ్‌ దిగ్గజ నటుడు పాట్రిక్‌ స్టీవర్ట్‌ కన్నుమూత - Udayam
హాలీవుడ్‌ దిగ్గజ నటుడు పాట్రిక్‌ స్టీవర్ట్‌ (86) కన్నుమూశారు. ‘ఎక్స్‌-మెన్‌’ చిత్రాల్లో ప్రొఫెసర్‌ చార్లెస్‌ జేవియర్‌గా, ‘స్టార్‌ ట్రెక్‌’ ఫ్రాంచైజీలో కెప్టెన్‌ జీన్‌-లూక్‌ పికార్డ్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అల్జీమర్స్‌ వ్యాధి, లూయీ బాడీ డిమెన్షియాతో కొంతకాలం పోరాడిన ఆయన.. లాస్‌ఏంజెల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య తుదిశ్వాస విడిచారు.

Comments

G
Loading comments...