Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’కు పాజిటివ్ టాక్‌!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 1:07 PM జాతీయంవినోదం
‘ఆదర్శ కుటుంబం’కు పాజిటివ్ టాక్‌! - Udayam
వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాపై ముందునుంచీ పెద్దగా అంచనాలు లేకపోవడంతో విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలో ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఫస్టాఫ్‌, ఇంటర్వెల్‌ బాగున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సెకండాఫ్‌ ఆశించిన స్థాయిలో లేదని కామెంట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...