Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాలియాలో జాతీయ సమైక్యతా దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:41 AM నల్గొండGeneral
హాలియాలో జాతీయ సమైక్యతా దినోత్సవం - Udayam
జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హాలియా పట్టణంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. నాగార్జునసాగర్‌ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...