వార్తలకు తిరిగి వెళ్లండి

హాలహర్వి ఎంపీపీ పాఠశాల సమీపంలోని ఎస్టీ కాలనీలో మురుగునీరు రోడ్లపైకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి చిన్నారులకు వ్యాధుల ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వాపోయారు. మురుగునీటిలోనే పిల్లలు ఆడుకుంటున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

