Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాడ్గావ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. కుంటలోనే చెత్త పారవేస్తున్న వైనం

Follow Udayam on Google
md jabeer Aug 22, 2026 9:34 PM నిర్మల్General
హాడ్గావ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. కుంటలోనే చెత్త పారవేస్తున్న వైనం - Udayam
లోకేశ్వరం మండలంలోని హాడ్గావ్‌లో అధికారుల నిర్లక్ష్యం వీడలేదు. జీపీ ట్రాక్టర్‌తో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు కాకుండా గ్రామ సమీపంలోని కుంటలోనే పారబోస్తున్నారు. స్థానిక సమస్యలను ఎంపీఓ పర్యవేక్షించకపోవడం, రికార్డులు తనిఖీ చేయకపోవడమే ఈ దుస్థితికి కారణమని ప్రజలు మండిపడుతున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...