వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్-1బీ వీసా ఫీజును భారీగా పెంచే ప్రతిపాదనపై ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (FIIDS) ఆందోళన వ్యక్తం చేసింది. 1,03,265 డాలర్ల ఫీజుతో కంపెనీలపై అదనపు భారం పడుతుందని తెలిపింది. దీంతో అధిక వేతన ఉద్యోగాలను విదేశాలకు తరలించే అవకాశం ఉందని FIIDS హెచ్చరించింది. స్టార్టప్‌లపై కూడా ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని FIIDS పేర్కొంది.
Comments
Loading comments...

