Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

H-1B వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:19 PM అంతర్జాతీయంGeneral
H-1B వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి - Udayam
H-1B వీసా ప్రోగ్రామ్ విఫలమైందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడానికి తాను మద్దతు ఇస్తానని తెలిపారు. H-1B వ్యవస్థ దుర్వినియోగమవుతోందని, తక్కువ వేతనంతో విదేశీ ఉద్యోగులను నియమించడం ద్వారా అమెరికన్ల ఉద్యోగాలపై ప్రభావం పడుతోందని Xలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...