Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యారంటీల అమలులో కాంగ్రెస్ కాలయాపన: లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 4:18 PM మహబూబ్‌నగర్General
గ్యారంటీల అమలులో కాంగ్రెస్ కాలయాపన: లక్ష్మారెడ్డి - Udayam
ఆరు గ్యారంటీలు, ఇతర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆరోపించారు. హామీలు అమలు చేసి ప్రజలకు సంక్షేమ ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపుతో తహసిల్దార్కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...