వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్ స్టాంపులు, కోర్టు ఫీజులు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి రవీంద్ర జైస్వాల్ పలువురితో కలిసి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు.
భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. అనంతరం మంత్రి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

