వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరై కార్యక్రమాలు ముగించుకుని తిరుగు ప్రయాణం అయిన రాష్ట్ర గవర్నర్ శ్రీ సి.శివ ప్రతాప్ శుక్లా కు జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు గవర్నర్ కు వీడ్కోలు పలికారు. గవర్నర్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ ఉన్నారు.
Comments
Loading comments...

