Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమాలకు వేదికగా జీవీఎంసీ నిధులు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 08, 2026 11:54 AM విశాఖపట్నంGeneral
అక్రమాలకు వేదికగా జీవీఎంసీ నిధులు - Udayam
జీవీఎంసీ 5వ వార్డు సాయిరాం కాలనీ ఫేజ్‌-3 పరిధిలోని కొండవాలు ప్రాంతంలో జనసంచారం లేకపోయినా రూ.లక్షల ప్రజాధనంతో జీవీఎంసీ అధికారులు మెట్ల మార్గం, కాలువలు నిర్మించడం వివాదాస్పదమైంది. గతంలోనే ఆక్రమణల ప్రయత్నాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నప్పటికీ, స్థానిక నాయకుల ఒత్తిళ్లతో జీవీఎంసీ అధికారులు దాదాపు రూ.36 లక్షల అంచనాతో మౌలిక వసతులు కల్పిస్తూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...