వార్తలకు తిరిగి వెళ్లండి

గూపన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ పీడీఎస్‌యూ నాయకులు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు.
పాఠశాలలో సుమారు 130 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, తరగతి గదులు వంటి సౌకర్యాలు లేవని తెలిపారు.
Comments
Loading comments...

