Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
I siva prasad Sep 02, 2026 4:45 PM నెల్లూరుGeneral
గూడూరులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు - Udayam
దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజ సేకర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను గూడూరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి అనంతం ర్యాలీగా టవర్ క్లాక్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...