వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మండలంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను జిల్లా కాంగ్రెస్ నేత రమేశ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎంపీ బలరాం కృషితో రామ్మోహన్, సంపంగి జంపయ్య, గోపగాని శ్రీలత, సమ్మెట శారద తదితరులకు చెక్కులు మంజూరయ్యాయి.
సమ్మెట గోపమ్మ, వీరస్వామి, తరుణ్, సరోజనలకు కూడా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎంపీ బలరాం, కాంగ్రెస్ నేత రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

