Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో రైతులకు వ్యవసాయ అవగాహన

Follow Udayam on Google
బాలాజీ Aug 06, 2026 5:33 PM సంగారెడ్డిGeneral
గూడూరులో రైతులకు వ్యవసాయ అవగాహన - Udayam
నాగల్‌గిద్ద మండలం గూడూరులో ఆత్మ ఆధ్వర్యంలో భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, అనువైన వంగడాల ఎంపిక, సస్యరక్షణ చర్యలు, ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు నూతన్ కుమార్, కేవీకే శాస్త్రవేత్త రమేష్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి రైతులకు పంటల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయంపై సూచనలు చేశారు. అనంతరం పంట పొలాలను సందర్శించి రైతులకు సలహాలు అందించారు.

Comments

G
Loading comments...