వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని అభిమానులందరూ కొనసాగించాలని అఖిల భారత చిరంజీవి యువత నాయకులు, జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ రావు కోరారు.
గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో శనివారం పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించు కొని సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

